AP: కడప జిల్లా, బద్వేల్లో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం ఘటన జరిగితే తాను వస్తున్నానని తెలిసి కాసేపటి క్రితం సహాయం అందించారని పేర్కొన్నారు.
Tags :