TG: రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాటను సోనియా నెరవేర్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తనకు ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదని.. కాంగ్రెస్ పార్టీనే తనకు గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. కులగణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు అబ్జర్వర్లను నియమించాలని సూచించారు. దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మారాలని సీఎం కోరుకున్నారు. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేయాలని ఆదేశించారు.