TG: దక్షిణ కొరియాలోని సియోల్‌లో నదుల పునరుజ్జీవంపై చేపట్టిన పథకాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం ఇవాళ్టి నుంచి పరిశీలించనుంది. కాగా, మంత్రి పొంగులేటి తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, GHMC మేయర్ విజయలక్ష్మి సహా తదితరులతో వెళ్లిన ప్రతినిధుల బృందం ఆదివారం సియోల్‌కు చేరుకుంది.