AP: తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. భారీగా వరదలు రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో భక్తులందరు షెడ్ల కిందకు పరుగులు తీశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది.
Tags :