TG: టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు, నటి మంచు లక్ష్మి గొప్ప మనసు చాటుకున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలంలో 50 ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. గతేడాది నీతి అయోగ్ కింద 30 స్కూళ్లను దత్తత తీసుకున్నానని తెలిపారు. అందులో భాగంగానే ఈ ఏడాది గట్టు మండలంలో 50 స్కూళ్లను దత్తత తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.