AP: ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని జగన్ హయాంలో నీరుగార్చారని PCC ఛీఫ్ షర్మిల వెల్లడించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటన్నారు. బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో విద్యార్థుల తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని.. దోచుకుని దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమంపై పెట్టలేదని ఆరోపించారు.
Tags :