• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Integrated Collectorate : నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

నాగర్ కర్నూలు జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మంగళవారం ప్రారంభించారు

June 6, 2023 / 06:36 PM IST

Director Prashant Neil: టాలీవుడ్‌ హీరోలే టార్గెట్‌గా ప్రశాంత్ నీల్?

కెజియఫ్‌తో సంచలనం సృష్టించాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌. అయితే ముందుగా ఈయనను కన్నడ డైరెక్టర్ అనుకున్నారు. కానీ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. ఇప్పుడు కన్నడను వదిలిపెట్టి టాలీవుడ్ బడా హీరోలే టార్గెట్‌గా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.

June 6, 2023 / 06:31 PM IST

Bhola Shankar: మెగాస్టార్ ‘భోళా శంకర్’ భారీ బిజినెస్?

మెగాభిమానులు ఓ విషయంలో ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతునే ఉన్నారు. మిగతా హీరోలు స్ట్రెయిట్ మూవీస్ చేస్తుంటే.. చిరు, పవన్ మాత్రం రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అది కూడా తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సినిమా తమిళ్ రీమేకే.. అయినా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

June 6, 2023 / 06:25 PM IST

BJP:2024కి ముందు బీజేపీకి భారీ ప్లాన్.. అనేక రాష్ట్రాల అధ్యక్షుల మార్పు

దేశంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ(BJP) ప్రధాన కార్యాలయంలో రచ్చ జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah), జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) సహా పలువురు పాల్గొన్నారు.

June 6, 2023 / 06:23 PM IST

Nawazuddin’s wife: షాకింగ్ ట్విస్ట్.. నవాజుద్దీన్ భార్యకు ఎఫైర్?

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, కేవలం తన స్వయంకృషితో వర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సపోర్టింగ్ రోల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం లీడ్ రోల్స్‌ చేసే రేంజ్‌కు ఎదిగాడు. కానీ ఫ్యామిలీ విషయంలో మాత్రం గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. తాజాగా ఆయన భార్య షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.

June 6, 2023 / 06:12 PM IST

Train Accident: అప్పుడే ఈ పని చేస్తే అన్ని వందల ప్రాణాలు పోయేవి కాదుకదా

బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత, రైల్వేలు పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులను సూచించాయి. దీని కింద దేశం మొత్తంలో అనేక సాంకేతిక మార్పులు చేయాలని సూచించారు. ముందుగా దేశవ్యాప్తంగా సేఫ్టీ డ్రైవ్ నిర్వహించాలని రైల్వే శాఖ ఆర్డర్ ఇచ్చింది. ఇందులోభాగంగా రైలు ప్రయాణాన్ని ఎలా సురక్షితంగా చేయాలనే దానిపై దృష్టి సారించడంపై చర్చ జరిగింది.

June 6, 2023 / 06:11 PM IST

Kiara Advani: మరోసారి కార్తీక్ ఆర్యన్ తో జత కట్టిన కియారా..!

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్  ఇటీవల భూల్ భులాయా2 సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు జోడీగా కియారా అద్వాణీ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కాగా ఈ మూవీ హిట్  కావడంతో ఈ జోడీ మరోసారి జంట గా రావడానికి  రెడీ అయ్యింది.

June 6, 2023 / 06:05 PM IST

Prabhas’s Security 100 మంది గార్డ్స్, బాంబ్ స్క్వాడ్ కూడా..

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తోన్న యంగ్ రెబల్ స్టార్, హీరో ప్రభాస్‌కు 100 మంది సెక్యూరిటీ కల్పించనున్నారు. వీరిలో కొందరు బౌన్సర్లు కూడా ఉన్నారు. మరికొందరు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నారు.

June 6, 2023 / 06:04 PM IST

YS Sharmila : సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

తెలంగాణ అమరవీరుల స్థూప రూపకర్త యాదగిరికి ఇంతవరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు

June 6, 2023 / 06:02 PM IST

Bhoomika vasisht: ఆ నటి సీక్రెట్ వీడియో లీక్ చేసేశారు!

సినిమా వాళ్ల లైఫ్ అందరికీ తెలిసిందే. బిగ్ స్క్రీన్ పై కనిపించినంత బ్యూటీఫుల్‌గా వాళ్ల రియల్ లైఫ్ ఉండదు. ఎన్నో అవాంతరాలు, అవమానాలు ఎదుర్కొని.. నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు జీవితంలో చెరిగిపోని తప్పు చేసేలా చేస్తాయి. తాజాగా అదే విషయాన్ని చెబుతూ.. ఓ నటి చాలా ఎమోషనల్ అయింది. ఆమె ప్రైవేట్ వీడియో లీక్ చేశారని ఆవెదనుకు గురైంది.

June 6, 2023 / 06:01 PM IST

Anantha Movie: ఆకట్టుకుంటున్న ‘అనంత’ మూవీ ట్రైలర్

మనిషి ఎక్కువ కాలం బతకడానికి ఏం చేయాలనే దానిపై అనంత అనే మూవీ కథ సాగుతుంది. జూన్ 9న ఈ మూవీ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

June 6, 2023 / 05:56 PM IST

Ayush Scam: ఆయుష్‌ కుంభకోణం.. సీబీఐ దర్యాప్తు ఆపాలని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై యోగి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతి ప్రసంగంలో జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ విధానంలో అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులందరిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

June 6, 2023 / 05:51 PM IST

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు ఫైటింగ్.. వీడియో వైరల్‌

ఢిల్లీ మెట్రో (Delhi Metro) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రిసెంట్‌గా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

June 6, 2023 / 05:30 PM IST

BJPలో కేసీఆర్ కోవర్టులు నందీశ్వర్ గౌడ్ హాట్ కామెంట్స్

బీజేపీలో సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారని బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 15 రోజుల్లో సంచలన వార్త వింటారని మరో బాంబ్ పేల్చారు.

June 6, 2023 / 05:34 PM IST

Victory Venkatesh: వెంకటేష్‌కు ఏమైంది? అలా ఎందుకు చేస్తున్నాడు!

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన వెంకీ మామ.. ఇప్పుడు స్పీడ్ తగ్గించేశాడు. అయినా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. తనతోటి సీనియర్ స్టార్స్ చిరు, బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. వెంకీ మాత్రం రేసులో వెనకబడిపోయాడు. అయినా వెంకీకి కథలు అస్సలు నచ్చడం లేదట.

June 6, 2023 / 05:14 PM IST