నిజామాబాద్ సదాశివనగర్ మండలం దగ్గి అటవీప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రీకొడుకులు. తండ్రి మరణించాడని తెలియక రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చి సృహతప్పి పడిపోయిన బాలుడు(child). స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ బీజేపీ(BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముంబయి చేరుకున్నారు. అక్కడ ముంబాదేవిని దర్శించుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే సంజయ్ మల్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇండియా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 450 పాయింట్లకుపైగా వృద్ధి చెందగా, నిఫ్టీ 19, 300 ఎగువన కొనసాగుతుంది. అయితే అందుకు గల కారణాలెంటో ఇప్పుడు చుద్దాం.
సింహాచలం(Simhachalam) దిగువన ఆలయ రథాన్ని విశాఖపట్నం సీపీ త్రివిక్రమ్ వర్మ, సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు జెండా ఊపి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించగా..ఈ కార్యక్రమంలో భక్తులు(devotees) పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నేడు (జూలై 3) అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం(International Plastic Free Day). ప్లాస్టిక్ బ్యాగ్‌ల వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగహన కల్పించడమే దీని లక్ష్యం. ప్లాస్టిక్ సంచులు కిరాణా కొనుగోళ్లకు ఉపయోగకరమైన సౌలభ్యంలా అనిపించవచ్చు. కానీ అవి పర్యావరణంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్లాస్టిక్ సంచులు కుళ్ళిపోవడానికి 700 సంవత్సరాలు పట్టవచ్చు.
ఏపీలోని తాడిపత్రి టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (Tadipatri CI) ఆనందరావు(ananda rao) తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Prime Minister Modi) నివాసంపై ఈరోజు తెల్లవారుజామున డ్రోన్(drone) కనిపించడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని అధికారిక నివాసం నో ఫ్లై జోన్‌లోకి వస్తుంది. కానీ ఆ ప్రాంతంలో డ్రోన్ రావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో డ్రోన్ కనిపించింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ(delhi) పోలీసులు డ్రోన్‌ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట...
ఏపీ వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్(Vande Bharat Express) వస్తుంది. విజయవాడ-చెన్నై(Vijayawada chennai )మధ్య ఈ ట్రైన్ రాకపోకలు కొనసాగించనుంది. దీనిని ఈనెల 7న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ ట్రైన్ ఏయే ప్రాంతాల్లో ఆగుతుంది. జర్నీ షెడ్యూల్ వివరాలను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. భారతీయ రైల్వే ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను, రాబోయే మూడేళ్ల...
మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గమైన పలాసలో అక్రమాలు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నించిన వారిని అణచివేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ఇటివల కాలంలో చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు ఆగుతున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. భోజనం బాలేదని, మంచి చీరలు పెట్టలేదని, అబ్బాయి సమయానికి రాలేదని ఇలా అనేక కారణాలతో మ్యారెజీలు ఆగిన సంఘటనలు చుశాం. ఇప్పుడు ఇదే జాబితాలోకి మరో అంశం చేరింది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ దర్శకులు లోకేష్ కనగరాజ్, గౌతమ్ మీనన్ కమల్ హాసన్‌కు వీరాభిమానులు. అయితే వీరులో ఎవరు కమల్ హాసన్ కు బెస్ట్ ఫ్యాన్ బాయ్ అని ఫ్యాన్స్ తేల్చేశారు. ఈ అంశంపై డైరెక్టర్ లోకేష్ కూడా స్పందించడం విశేషం.