TG: అసెంబ్లీ కమిటీ హాల్లో PAC సమావేశం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధంగా PAC ఛైర్మన్‌ను నియమించారంటూ.. బీఆర్ఎస్ ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసింది. PAC ఎంపిక తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించామని BRS నేత ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, గాంధీ.. సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు.