1. శరీరంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. 2. కొవ్వు పెరుగుదలను నియంత్రిస్తుంది. 3. రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది. 4. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 5. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 6. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 7. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.