మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని 18 పంచాయతీల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. 15 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే 2 గ్రామాల్లో BRS పార్టీ విజయం సాధించగా.. ఓక గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాగా, ఈ నూతన సర్పంచులు ఈనెల 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.