ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో తూర్పు నాయుడుపాలెంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు ఉన్నారు.