TG: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ➢ ములుగులో సమ్మక్క-సారలమ్మ వర్సిటీకి భూకేటాయింపు ➢ మద్నూర్ మండల కేంద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ ➢ హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపు ➢ ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ➢ సన్న బియ్యానికి రూ.500 బోనస్ వంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.