TG: మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ బయల్దేరారు. కాసేపట్లో చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీకి భూమి పూజ చేయనున్నారు. రూ.200 కోట్లతో చిట్టబోయినపల్లిలో ఐఐఐటీ నిర్మాణం జరగనుంది. అనంతరం విద్యార్థులతో సీఎం ముఖాముఖిలో పాల్గొననున్నారు.
Tags :