AKP: ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులో ఆదివారం ఎన్టీఆర్ వర్థంతిని నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన స్పూర్తితో అందరూ పని చేయాలన్నారు.