WGL: దుగ్గొండి (M) కేంద్రానికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఉండటంతో పాటు ప్రజల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆవంచనయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు 2 సం, క్రితం ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పనిచేయడం లేదని అన్నారు. అధికారులు స్పందించి కోరారు.