AP: శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కఠారుపల్లిలో వేమన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరై మాట్లాడారు. కదిరి ఎమ్మెల్యే ప్రసాద్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పార్థసారథి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.