AP: ఇవాళ సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశం కానుంది. అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలో ఇప్పటికే కేంద్ర బృందం పర్యటించింది. కరవు పరిస్థితులపై రైతులతో చర్చించింది. అలాగే, రైతులను ఆదుకోవడంలో సత్వర సాయం కోసం రూ.151.77 కోట్లు సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.