TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. ‘పదేళ్లలో 200 కిలోమీటర్ల టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేశామని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 200 కిలోమీటర్ల టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేసిన బీఆర్ఎస్.. SLBCని ఎందుకు పూర్తి చేయలేదు. టన్నెల్‌ను పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరొస్తుందని పూర్తి చేయలేదా’ అని ప్రశ్నించారు.