TG: చైనా మాంజాకు మరొకరు బలి అయ్యారు. సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలో చైనా మాంజా తగిలి వాహనదారుడు మృతి చెందాడు. గొంతు కోసుకుపోవడంతో బీహార్ వాసి అద్వైక్ మరణించాడు. ఈ మధ్య కాలంలో చైనా మాంజా వల్ల ప్రాణాలుపోతున్న విషయం కలకలం రేపుతుంది.
Tags :