TG: TDPని కక్ష గట్టి BRS దెబ్బతీసిందని.. ఆ పార్టీ దిమ్మెలను చంద్రబాబు అనుచరులు కూల్చాలని CM రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. BRS పార్టీ జోలికి వస్తే.. తెలంగాణ గడ్డ మీద NTR భవన్ లేకుండా చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు NTR భవన్ గేట్ తాకేలోపే తెలంగాణ భవన్ నేలమట్టం చేస్తామని TDP శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. మరి మీరేమంటారు.?