ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో తన భేటీ వివరాలను బ్రిటన్ కు చెందిన రీఫామ్ యూకే పార్టీ నేత నిగెల్ ఫరేజ్ వెల్లడించారు. మస్క్ విరాళం ఇస్తే బ్రిటిష్ చరిత్రలోనే నిలిచిపోనుందని నిగెల్ వ్యాఖ్యానించారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫ్లోరిడాలో మస్క్‌తో గొప్ప, చారిత్రాత్మక సమావేశం జరిగిందని తెలిపారు.