AP: అంటు వ్యాధుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవడం కోసం కేంద్రం ఐహెచ్ఐపీ తీసుకొచ్చినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వెల్లడించారు. https://ihip.mohfw.gov.in వెబ్సైట్లో అన్ని జిల్లాల ప్రజలు తమ ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆ సమాచారం ANM నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు అందరికీ చేరుతుందని తెలిపారు.