విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, TDP వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు(NTR) 30వ వర్ధంతి నేడు. సినీ రంగాన్ని, రాజకీయాలను తనదైన ముద్రతో శాసించిన యుగపురుషుడు ఆయన. రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటారేమో అనిపించేలా పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పేదవారి జీవితాలను మార్చడంతో ‘సంస్కరణలకు ఆద్యుడి’గా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
Tags :