TG: మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. మేడారం అభివృద్ధికి శాశ్వత ప్రణాళికల మాస్టర్ ప్లాన్, మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణ, జిల్లాల పునర్విభజన జ్యూడిషయల్ కమిషన్ ఏర్పాటు, MPTC, ZPTC ఎన్నికలు, కృష్ణా, గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టులపై చర్చించారు.