1. ఇత్తడి, బంగారు ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే ఆయుష్షు పెరుగుతుంది 2. కంచు ప్రమిదల్లో దీపం వెలిగిస్తే రోగాలు, అకాల మృత్యువు దరిచేరదు 3. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు కలిపి చేసే ప్రమిదలను పంచలోహలు అంటారు. వీటి వల్ల సుఖశాంతులు లభిస్తాయి 4. వెండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే సంపద వృద్ధి చెందుతుంది 5. స్టీలు, ఇనుము ప్రమిదల్లో దీపాలు వెలిగించకూడదు. వాటిని అశుభానికి ఉపయోగిస్తారు.