పెళ్లి తర్వాత సినిమాలకు నయనతార బ్రేక్ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దూసుకెళ్తుంది. రీసెంట్గా జవాన్ చిత్రంతో సక్సెస్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ పెంచి రూ.10 కోట్ల మేర తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ భామ సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తుంది. 50 సెకన్ల యాడ్లో నటించినందుకు 5 కోట్ల పారితోషికం తీసుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.