గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో చరణ్ కలెక్టర్ లుక్లో కనిపిస్తుండగా.. తనకి ఎదురుగా కొంత మంది పరిగెత్తుకుని రావడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మరింది. కాగా, ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.