ప్రముఖ నటి మనీషా కొయిరాలా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్స రోజులను గుర్తు చేసుకున్నారు. చికిత్స తీసుకునే సమయంలో తాను చనిపోతానని అనుకున్నట్లు తెలిపారు. తల్లి ప్రోత్సాహం, ధైర్యంతోనే దాన్ని నుంచి బయటపడ్డానని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.