నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో తాజాగా జరిగిన ప్రత్యేక పార్టీకి టాలీవుడ్‌కు చెందిన పలు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నటుడు బ్రహ్మాజీ తన SM ఖాతాలో షేర్ చేశారు. ’30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీకి థ్యాంక్యూ బండ్ల గణేష్ బ్రో. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్‌తో.. సీనియర్ సిటిజన్స్.. కాదు కాదు, సీనియర్ యాక్టర్స్’ అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.