పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘OG’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌పై సాలిడ్ అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1న మొదటి పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.