దసరా పండుగ అన్ని వర్గాల వారికీ ఆనందాన్ని పంచే పండుగ! కొత్త బట్టలు, కొత్త కార్లు, కొత్త ఇల్లు, ఇలా కొంగొత్తగా వేడుకను జరుపుకోవడానికి ఇష్టపడుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయల్లా విలసిల్లాలని మొక్కుకుంటారు. అంతేనా ఉద్యోగులకు బోనస్లు, పిల్లలకు సెలవులు అబ్బో ఆ సందడే వేరయా. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారు. మరి దసరా మీరేలా చేసుకుంటారో కామెంట్ చేయండి.