ఆ జీవులు ఇంట్లోకి వస్తే శుభం కలగడమే కాకుండా కాసుల వర్షం కురుస్తుందని జోతిష్యకులు (Astrologers) చెప్తున్నారు. ఇందులో అన్నికంటే ముఖ్యమైంది తాబేలు(tortoise). జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని జీవుల్లో దేవుడు ఉంటాడనేది (Hindus) నమ్మకం. ఆవి ఇంట్లోకి వస్తే శుభం కలగడమే కాకుండా కాసుల వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇందులో అన్నికంటే ముఖ్యమైంది తాబేలు. ఇందులో అన్నికంటే ముఖ్యమైంది తాబేలు. చాలా మంది తాబేలును చూడగానే భయపడతారు. కానీ ఇంట్లోకి అది వస్తే చాలా శుభం కలుగుతుందంటున్నారు పండితులు.
వాస్తు శాస్త్రం (Vastu Shastra) ప్రకారం తాబేలు సంపదకు సంకేతమని నమ్ముతారు. తాబేలు ఇంట్లోకి రావడం అంటే దానితోపాటే సంపదను కూడా ఇంట్లోకి తెచ్చినట్టే అంటున్నారు పండితులు. ఇక పాములను చూస్తే భయపడనివాళ్లు దాదాపుగా ఉండరు. పాము ఇంట్లో కనిపించిందంటే చాలు.. చాలా మంది దాన్ని కొట్టి చంపేస్తుంటారు. కానీ ఇలా పాములు(snakes) ఇంట్లోకి రావడం కూడా శుభప్రదమని చెప్తున్నారు జోతిష్యశాస్త్ర నిపుణులు. ముఖ్యంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కాసుల వర్షం కురవాల్సిందేనట.చీమలు గూడు కడితే ధనలాభం(money gain)తో పాటు విజయం, సంతోషం కలుగుతాయట. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం హంసల జంట ఫొటో గానీ, ఆవు ఫొటోగానీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. అయితే, ఇలాంటి విషయాలు నమ్మకాల మీదే ఆధారపడి ఉంటాయి. శాస్త్రీయ ఆధారాలంటూ లేవు.