TG: హైదరాబాద్‌లోని CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ను CSIR-IICT వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వివరాలకు https://www.iict.res.inను సంప్రదించాలి.