దేశీయ మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకున్న విదేశీ పెట్టుబడిదారులు ఈ నెల భారీగా ఇన్వెస్ట్ చేశారు. 2 వారాల్లో రూ.22,766 కోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు గణాంకాలు తెలిపాయి. భారత మార్కెట్‌పై సానుకూల అంచనాల నేపథ్యంలో ఈక్వీటీల్లో పెట్టుబడులు పెరిగినట్లు వెల్లడించాయి. భారత కంపెనీల మూడో త్రైమాసిక ఆదాయాలు, పనితీరు, RBI క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించటం.. పెట్టుబడిదారుల నమ్మకం బలపడేలా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.