కృష్ణ: చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. వీరు హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన నాగలక్ష్మి, లక్ష్మి శ్రీకాంత్ గుర్తించారు. వారిద్దరూ తల్లి కుమారుడుగా ఉన్నారు. కాగా ఈ నెలలో ఇదే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం విధితమే.