మీరు ఈరోజు(horoscope today 22st may 2023) జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.
యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ గత సంవత్సరం ఆల్ఫాబెట్ ఇంక్. యొక్క Google పోటీ వ్యతిరేక పద్ధతులలో పాల్గొనడం ద్వారా దాని మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసిందని కనుగొంది; ఫలితంగా, భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది,
తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు దూరంగా ఉన్నారు. దాంతో ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. తాజాగా అవినాశ్ రెడ్డి ఆ నోటీసులకు బదులిస్తూ సీబీఐకు లేఖ రాశారు.
బెంగళూరు(Bengaluru) నగరాన్ని ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలుల వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో చెట్లు కూలి వాహనాలు(Vehicles) ధ్వంసం అయ్యాయి.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రకృతి వైపరీత్యానికి గురైంది. ఆదివారం పూరీ-హౌరా మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండో రోజు ప్రయాణంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారీ వర్షంలో సెమీ హైస్పీడ్ రైలు పై చెట్టు కొమ్మ పడిపోవడంతో ఒక్కసారిగా అద్దాలు పగిలిపోయాయి.
ప్రధాని మోదీ వివిధ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలలో కూడా నిమగ్నమయ్యారు. వీరిలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో ఉన్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఆదివారం కన్నుమూశారు. కూకట్ పల్లిలోని తన నివాసంలో రాజ్ గుండెపోటుకు గురయ్యారు.
మూడు రోజుల పాటు ఏపీ(AP)లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(weather Department) తెలిపింది.