NLG: మహిళా మృతికి కారణమైన నిందితుడికి మిర్యాలగూడ ఐదో అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. మిర్యాలగూడ మండలం జైత్ర తండాకు చెందిన సైదులు లక్ష్మమ్మను ట్రాక్టర్‌తో బుద్ధి చంపేశాడు. అప్పటి మిర్యాలగూడ ఎస్ఐ కేసు నమోదు చేయాగా.. సీఐ రమేష్ బాబు దర్యాప్తు చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది.