KKD: పెద్దాపురం పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి శనివారం బాలికల బంధువులు నడిరోడ్డు పైనే దేహశుద్ధి చేశారు. 7, 13 ఏళ్ల బాలికలకు కొన్ని రోజులుగా 53 ఏళ్ల వయసున్న వ్యక్తి స్వీట్లు, రూ.10 ఇస్తూ.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం బయటికొచ్చింది.