TG: కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి ఎస్పీ 8 మంది సభ్యులను ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 56.90 లక్షల 500 రూపాయల నోట్లు, కంప్యూటర్, కలర్ప్రింటర్, కలర్స్, రిబ్బన్ స్వాధీనం చేసుకున్నారు.