VZM: రామభద్రపురం మండలంలో శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. పాలవలస సమీపంలో ప్రధాన రహదారిపై రెండు బొలెరోలు ఢీకొన్నాయి. డ్రైవర్లు ఇద్దరూ ప్రమాదం నుంచి సురక్షితంగా భయపటపడ్డారు. కూరగాయలు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.