ప్రకాశం: చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామ ఎస్సీ కాలనీ సమీపంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్లమల్లిగ్రామనికి చెందిన దావులూరి కృష్ణ పాల లారీ ఒంగోలు వెళ్తు బోల్తా పడింది. ఎస్సీ కాలనీ దగ్గర బైక్ను తప్పించబోయి పెద్ద కాలవలో అదుపుతప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ రమేష్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.