GNTR: ఇల్లు కొంటామని ఓ ఏఎస్ఐ తన వద్ద రూ.14 లక్షలు తీసుకొని మోసగించారంటూ పాత గుంటూరుకు చెందిన మిర్చి వ్యాపారి రావుల వరాలు సోమవారం డీఎస్పీ సుబ్బారావుకి ఫిర్యాదు చేశారు. తన స్నేహితుడు గ్రానైట్ క్వారీ విక్రయించాడని జీఎస్టీ రూ.14 లక్షలు కడితే రిజిస్ట్రేషన్ చేశాక రూ.58 కోట్లు వస్తాయని నమ్మించి తన వద్ద డబ్బులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు.