NRML: ఆటలు విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వానికి ఎంతగానో మేలు చేస్తాయని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో వాలీబాల్ జిల్లాస్థాయి బాలబాలికల ఎంపిక పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చూపి జిల
TPT: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ శుక్రవారం తన తండ్రి స్వర్గీయ పాశం పెంచలయ్య జ్ఞాపకార్థం నూతన బాడీ ఫ్రీజర్‌ను దానం చేశారు. బాడీ ఫ్రీజర్లు కొరత ఉండడంతో ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో నూతన బాడీ ఫ్రీజర్‌ను అందజేశ
TG: శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల 100 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్‌లో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థినులను సమీపంలో ఉన్న ప్రైవేట
GNTR: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకు పోలీసుల నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం ధర్మమా అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి ను
CTR: పుంగునూరు పట్టణ మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఈనెల 30న ఉదయం 10 గంటలకు నిర్వహిచంనున్నట్టు ఛైర్మన్ అలీమ్ బాషా శుక్రవారం తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నామని పేర్కొన్నారు. సమావేశానికి సంబంధిత అధికారులు, సభ్యులంద
BDK: మణుగూరులోని కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మణుగూరు మండల తహసీల్దార్ రాఘవరెడ్డి, సీఐ సతీష్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళు
SRD: నర్సాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై BVRIT కళాశాలకు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కళాశాల బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులక
HNK: వరంగల్ నగరంలో నేడు భారీ కొండ చిలువ కలకలం రేపింది. మహానగర మున్సిపాలిటీ పక్కనే వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో భారీ కొండ చిలువ ఉండటాన్ని గమనించిన స్థానికులు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధ
NCP శరద్‌పవార్ వర్గానికి చెందిన నేత జితేంద్ర అవధ్ భార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్ కలాం జీవిత చరిత్రను చదివినట్లే.. బిన్ లాడెన్ జీవిత చరిత్రను కూడా చదివి తెలుసుకోవాలని రూతా అవధ్ సూచించారు. ‘దివంగత రాష్ట్రపతి జీవిత చరిత
BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ 11వ వార్డు చిట్టి రామవరంలో స్థానిక ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పర్యటించారు. పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిట్టిరామవరం తండా జేఏసీ నాయకులు కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి ఏజెన్సీ ప్రాంతమైన చిట్టిరామ