KMR: మండల కేంద్రంలోని భవిత సెంటర్లో ఎంఈఓ దేవి సింగ్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ సారిక విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయించారు. పిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన మూవీ నుంచి ప్రధాన నటుడిని తీసేసినట్లు తెలిపారు. అతని మేనేజర్ కారణంగానే అలా చేసినట్లు పేర్కొన్నారు. ఒక పేరుపొందిన ఏజెన్సీకి చెందిన ఆ మేనేజర్ పొగరు, అహంకారంతో వ్యవహరిం
SRPT: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు సమిష్టిగా పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి పద్మ అన్నారు. శుక్రవారం మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీజనల్ వ్యాధుల ప
నంద్యాల: మరోమారు తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను మోసం చేసేందుకే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తిరుపతి పర్యటన అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా ఓల్డ్ కల్లూరు శ్రీ వీరభద్రస్వామ
NLR: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పొదలకూరు పట్టణంలోని సిండికేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న యశోద హాస్పిటల్లో ఈనెల 29వ తేదీన శ్రేహిత్ కార్డియాక్ సెంటర్లో ఉచిత గుండె వైద్యశిబిరం ఏర్పాటు చేయనున్నట్లు యశోద హాస్పిటల్ వైద్యులు కమల్ తెలిపారు. ఉదయం 9 గంటలకు
కాకినాడ: సామర్లకోట పట్టణంలో గత రెండు గంటలుగా కురిసిన భారీ వర్షం కారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం ముంపుకు గురైంది. వర్షం పడుతున్న రూమ్స్లోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో వి
ప్రకాశం: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నట్లు డీఈవో డి.సుభద్ర పేర్కొన్నారు. బోధనా సిబ్బందిని ఒప్పంద విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ కింద 2024-25 సంవ
PLD: వినుకొండ మండలం అందుగల కొత్తపాలెం, నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి మధ్య గుండ్లకమ్మ నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు బ్ర
JN: కొమురవెల్లి మండలం తపాస్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజ