CTR: పుంగునూరు పట్టణ మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఈనెల 30న ఉదయం 10 గంటలకు నిర్వహిచంనున్నట్టు ఛైర్మన్ అలీమ్ బాషా శుక్రవారం తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నామని పేర్కొన్నారు. సమావేశానికి సంబంధిత అధికారులు, సభ్యులందరూ హాజరు కావాలని కోరారు.