శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తికమాసం, శుక్లపక్షం అష్టమి: సా. 6-20 తదుపరి నవమి శ్రవణ: ఉ. 8-43 తదుపరి ధనిష్ఠ వర్జ్యం: మ. 12-34 నుంచి 2-06 వరకు అమృత ఘడియలు: రా. 9-47 నుంచి 11-19 వరకు దుర్ముహూర్తం: ఉ. 6-04 నుంచి 7-35 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ. 6.05; సూర్యాస్తమయం: సా.5.23 తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం