VZM: సైబర్ మోసాలు పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని SBI డిజిఎం దేవిలాల్ మెహ్రా పిలుపు నిచ్చారు. జన సురక్ష పథకాల గ్రామ పంచాయతీ స్థాయి సంతృప్త ప్రచారంలో భాగంగా సాలూరు మండలం రొంపిలి గ్రామంలో మంగళవారం అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిజిఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాదారులకు ఎప్పుడు OTP అడగదన్నారు.