KRNL: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ రాష్ట్ర నాయకురాలు అరుణ కుమారి మంగళవారం పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబును కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ప్రతి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు.