E.G: అయినవిల్లిమానవహక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీల సంక్షేమం పోరాటం చేసి అశువులు బాసిన ప్రొఫెసర్ జి.నాగ సాయిబాబా అమరుడని ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ పేర్కొన్నారు. కె.జగన్నాధపురంలో గంగుమళ్ల శ్రీనివాస్ నివాసం వద్ద బుధవారం సీపీఐ నాయకులు కొప్పుల సత్తిబాబు అధ్యక్షతన నిర్వహించిన సాయిబాబా సంస్మరణ సభలో ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ ప్రసంగించారు.